Thursday, March 20, 2025

చివరి మాట

 నాశనం వైపు నడుస్తున్న నగ్న సత్యం

సత్యం సమస్య నిజాయితీ కాదు 

నిజాయితీకి నిజం తో పట్టింపు లేదు

నిజం అనేది సత్యంగా  మారే పరివర్తన అర్థం అయితే లోకం ఒక అబద్ధం

అబ్దదం అద్దం లో కనపడే అందం 

అబద్ధం నుండి సత్యం తెలుసుకోమంటాడు ఆ సత్యం.

No comments:

Post a Comment